చలో మాల హైదరాబాద్ మాలల సింహగర్జనకు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకత పోరాట సమితి ఆధ్వర్యంలో ఆదివారము కోడేరు, పెద్దకొత్తపల్లి మండలాలలో భారీగా మాలలు సభను విజయవంతం చేసేందుకు బయలుదేరారు. చీకిరాల మహేష్, శ్రీను, భరత్, బాలపీరు, మౌలాలి, వెంకటస్వామి, బక్కయ్య, నాగేంద్రం, నరసింహ ఉన్నారు.