అయిజ: బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడిగా బింగిదొడ్డి మత్తళి నియామకం

72చూసినవారు
అయిజ: బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడిగా బింగిదొడ్డి మత్తళి నియామకం
అయిజ మండల బిఆర్ఎస్ అధ్యక్షునిగా బింగిదొడ్డి మత్తళి నియమితులైనట్టు జోగులాంబ గద్వాల్ జిల్లా బిఆర్ఎస్ కోఆర్డినేటర్ కురువ పల్లయ్య ఆదివారం ప్రకటించారు. బింగిదొడ్డి మత్తళి మాట్లాడుతూ. నన్ను అధ్యక్షునిగా నియమించినందుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి, సహకరించినందుకు తెలంగాణ రాష్ట్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి, తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్