ఫిజికల్ డైరెక్టర్ కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు

60చూసినవారు
ఫిజికల్ డైరెక్టర్ కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం గొండ్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్ గా పనిచేస్తున్న జగన్మోహన్ గౌడ్ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని, అవార్డును అందుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆయనను ఘనంగా సత్కరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్