బాలానగర్ లో ఘనంగా మ్యాథమెటిక్స్ డే

57చూసినవారు
జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో శనివారం ముందస్తుగా మ్యాథమెటిక్స్ డే ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామానుజన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ. రామానుజన్ ప్రపంచ మేధావుల్లో ఒకరని, గణితంలో ఆయన ప్రవేశపెట్టిన పలు ఫార్ములాలు నేటికీ సజీవంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్