ప్రభుత్వం 20 లక్షల సహాయం అందించాలి: బీసీ మాజీ కమిషనర్

656చూసినవారు
ప్రభుత్వం 20 లక్షల సహాయం అందించాలి: బీసీ మాజీ కమిషనర్
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో వేరువేరు సంఘటనల్లో 5మంది చనిపోవడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న బిజెపి మాజీ బీసీ కమిషనర్ తల్లోజి ఆచారి కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని మృతుల కుటుంబాలకు తమ వంతు సహాయం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ 5మంది చనిపోవడం చాలా బాధాకర విషయమని కల్వకుర్తి ప్రభుత్వ హాస్పిటల్ మొత్తం వేదనతో నిండిపోయిందన్నారు. ఒక్కొక్కరికి 20 లక్షలు చొప్పున ప్రభుత్వ సహాయం అందించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్