కల్వకుర్తి: ప్రత్యేక పశు వైద్య శిబిరాలు

63చూసినవారు
కల్వకుర్తి: ప్రత్యేక పశు వైద్య శిబిరాలు
జాతీయ సేవా పథకము ప్రత్యేక పశువైద్య శిబిరం ఇది 01-12-2024 నుండి 07-12-2024 వరకు దాదాపు 100 మంది పశువైద్య డాక్టర్లు పాల్గొననున్నారు. రోజు నాలుగు గ్రామాల చొప్పున కల్వకుర్తి డివిజన్ మొత్తం పూర్తి చేయనున్నారు. ఆదివారం కురుమిధ్య, యంగంపల్లి, కుప్పగుండ్ల, తెల్లపల్లి గ్రామాలలో పశువులకు చికిత్స చేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్