ఎమర్జెన్సీని తలపిస్తున్న రేవంత్ పాలన

64చూసినవారు
ఎమర్జెన్సీని తలపిస్తున్న రేవంత్ పాలన
కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు నిరసనగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చేపట్టిన పాదయాత్రకు మద్దతుగా బయలుదేరిన ఆమనగల్లు మున్సిపాలిటీ బిఆర్ఎస్ నాయకులను బుధవారం ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతూ ఫార్మా కంపెనీ పేరుతో జరిగే రియల్ ఎస్టేట్ దందాలను కప్పిపుచ్చుకునేందుకు చేసే చర్యలు ప్రజలతో ఆమోదం పొందవని ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్