మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట

67చూసినవారు
కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న ఆరు గ్యారంటీలలో భాగంగా మహాలక్ష్మి 500 రూపాయల సిలిండర్ పథకానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు గురువారం మున్సిపల్ చైర్ పర్సన్ మేకల రమ్య నాగరాజు మరియు కౌన్సిలర్ పిన్నంశెట్టి జ్యోతి శేఖర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ కొల్లాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి పదంలో నడుస్తున్నాయి పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్