పర్యాటక రంగాల్లో పెట్టుబడులకు మంత్రి జూపల్లి పిలిపు

61చూసినవారు
రాష్ట్ర నలుమూలల చారిత్రక, సాంస్కతిక, ఆధ్యాత్మిక ప్రాంతాలు, వారసత్వ కట్టడాలు, సహజ జల వనరులు, నల్లమల అడవులు, కొండలు, కోనలు, కోటలు, ప్రకృతి రమణీయతను ఆస్వాదించే ప్రాంతాలు ఎన్నో ఉన్నాయని శుక్రవారం కొల్లాపూర్ ఎమ్మెల్యే, రాష్ట్ర పర్యాటక, సాంసృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. వాటిని మరింత అభివృద్ధి చేసేందుకు పారిశ్రామిక వేత్తలు పర్యాటక, ఆతిధ్య రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆయన కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్