గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇరువురికి గాయాలు

81చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్ర సమీపంలో శనివారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇరువురికి గాయాలయ్యాయి. ఓ వ్యక్తి సదరు తన అన్నతో పాటు ద్విచక్ర వాహనంపై వస్తుండగా వాహనం ఢీకొనగా ఇద్దరికీ గాయాలయ్యాయి వారిద్దరూ మద్యం సేవించినట్టు తెలుస్తోంది స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్