మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం పల్లెమోని కాలనిలో కిసాన్ మోర్చ అధ్యక్షులు మల్లేష్ ఆద్వర్యంలో శనివారం బీజేపీ పార్టీ కి ఓటు వేసి డికె అరుణమ్మ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హన్వాడ మండల ఓబీసీ మోర్చ అధ్యక్షులు బాలగోపి, గంగపూరి, కేశవులు, వినీత్, వెంకటేష్, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.