మక్తల్: రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన

77చూసినవారు
రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా శనివారం మక్తల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో డ్రైవర్లకు రోడ్డు భద్రత నియమాలపై జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాహనాలు నడిపే సమయంలో డ్రైవర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని అన్నారు. అనంతరం వైద్యశాఖ ఆధ్వర్యంలో డ్రైవర్లకు వైద్య పరీక్షలు చేశారు. ఎస్పీ యోగేష్ గౌతమ్ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్