కుటుంబంలో ఉన్న అందరికీ రుణమాఫీ చేయాలి

85చూసినవారు
కుటుంబంలో ఉన్న అందరికీ రుణమాఫీ చేయాలి
రైతు కుటుంబంలో ఉన్న అందరికీ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేయాలని తెలంగాణ ఉద్యమకారుడు నిరుద్యోగి రుద్ర సముద్రం రామలింగం అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు రైతు కుటుంబంలో ఉన్న అందరికి రెండు లక్షల రుణమాఫీ చేస్తానని కల్లబొల్లి మాటలు చెప్పి గద్దెనెక్కినాక మాట మార్చడం సరైనది కాదని కుటుంబంలో అందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్