నారాయణపేట జిల్లా మక్తల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బిఆర్ఎస్ నాయకుడు నరసింహ గౌడ్ కుమారుడు అమృత్ గౌడ్ తమిళనాడు లో తీర్థయాత్రలకు వెళ్లి కోయంబత్తూర్ లో ఆదివారం కారు డివైడర్ కు ఢీకొని దుర్మరణం చెందాడు. దీంతో సమాచారంbతెలుసుకున్న మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి సుచరిత దంపతులు సోమవారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించి ఓదార్చి మనోధైర్యం కల్పించారు.