రాఖి పండుగ సందర్భంగా నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో సోమవారం డ్రాగన్ షోడోకాన్ కరాటే ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినట్లు కరాటే అధ్యక్షులు సాలంబిన్ ఉమర్ తెలిపారు. సందర్భంగా విద్యార్థులక అక్క తమ్ముడు, చెల్లెలు అన్న, అన్న తమ్ములు అనుబంధాలను ప్రేమానురాగాలను తెలుపుతూ ఒకరికొకరు రాఖీ కట్టుకొని శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.