మాగనూర్: కాంగ్రెస్ నాయకుడి పాడే మోసిన ఎమ్మెల్యే

85చూసినవారు
మాగనూర్ మండలం వడ్డేవాట్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుంటగారి మారెప్ప గత కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురై మరణించారు. శుక్రవారం విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మారెప్ప పార్థివదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. స్వయంగా పాడే మోసి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్