హైద్రాబాద్ గుడి మల్కాపూర్ మార్కెట్ యార్డులో శుక్రవారం జరిగిన మార్కెట్ ఛైర్మెన్ మల్లేష్ ముదిరాజ్ ప్రమాణ స్వీకారంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛైర్మెన్, డైరెక్టర్లను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ. రాష్ట్రంలో ముదిరాజ్ సామాజిక వర్గాల ప్రజలకు సిఎం రేవంత్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తూ అనేక పదవులు ఇస్తున్నారని అన్నారు.