మక్తల్: సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

83చూసినవారు
అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం మహబూబ్ నగర్ కలెక్టర్ కార్యాలయంలో ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ నిర్వహించిన ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేల సమీక్ష సమావేశంలో పాల్గొని మాట్లాడారు. లబ్ధిదారుల ఎంపికను అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేసి ఎంపిక చేసేలా చూడాలన్నారు. లబ్ధిదారుల వివరాలను గ్రామపంచాయతీ బోర్డుపై అతికించాలని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్