తాగునీటిని ప్రారంభించిన ఎమ్మెల్యే

65చూసినవారు
తాగునీటిని ప్రారంభించిన ఎమ్మెల్యే
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం పారేవుల గ్రామంలో మిషన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా గురువారం నూతనంగా మూడు పంపుల ద్వారా తాగు, సాగు నీటిని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రారంభించారు. నీటిని వృధా చేయకుండా సరైన విధంగా వాడుకోవాలని రైతులకు గ్రామస్తులకు ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీపీ గడ్డంపల్లి హనుమంతు, మిషన్ భగీరథ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్