ఘనంగా రాధాకృష్ణన్ జయంతి వేడుకలు

78చూసినవారు
ఘనంగా రాధాకృష్ణన్ జయంతి వేడుకలు
మక్తల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాధాకృష్ణన్ చిత్రపటానికి ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నియోజకవర్గ ప్రజలకు. ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశానికి మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా పని చేసిన రాధాకృష్ణన్ చేసిన సేవలను కొనియాడారు. నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్