మక్తల్ మార్కెట్ యార్డ్ అభివృద్ధికి కృషి

54చూసినవారు
మక్తల్ మార్కెట్ యార్డ్ అభివృద్ధికి కృషి
నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. ఈసందర్భంగా గురువారం స్థానిక మార్కెట్ యార్డు ట్రెడర్స్ యజమానులతో కలిసి మార్కెట్ అభివృద్ధి పై వారికి ప్రత్యేకంగా చర్చించారు. అదేవిధంగా హమాలి కార్మికులు తమ సమస్యలను ఎమ్మెల్యేకు వివరించి యూనిఫామ్, విశ్రాంతి భవనం ఏర్పాటు చేయాలని విన్నవించారు.

సంబంధిత పోస్ట్