పిడిఎస్యు 50 వసంతాల స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయండి
జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం ఎస్సీ హాస్టల్ లో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో 50 వసంతాల స్వర్ణోత్సవ సభల వాల్ పోస్టర్స్ ఆదివారం ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా పిడిఎస్యు మండల అధ్యక్షుడు చందు మాట్లాడుతూ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 78 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో పేదలకు ఉచిత విద్యను ఇవ్వడంలో విఫలమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిడిఎస్యు స్వర్ణోత్సవ సభను జయప్రదం చేయాలన్నారు.