కుల్వకుర్తి: కాంగ్రెస్ సర్కార్‌పై చార్జిషీట్ విడుదల

82చూసినవారు
కుల్వకుర్తిలో రేవంత్ రెడ్డి సర్కార్ పై గురువారం బీజేపీ రాష్ట్ర నాయకుడు, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు చార్జిషీట్ విడుదల చేశారు. అనంతరం బీజేపీ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఈనెల 8న కల్వకుర్తిలో బైక్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్