కడ్తాల్: ఈ నెల 21 నుండి 31 వరకు కైలాసపురిలో ధ్యాన మహా యాగాలు

63చూసినవారు
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం హనుమాస్ పల్లిలోని మహేశ్వర మహా పిరమిడ్లో ఈ నెల 21 నుండి 31వరకు ధ్యాన మహాయాగం నిర్వహిస్తున్నట్లు పిరమిడ్ ట్రస్ట్ సభ్యులు మాధవి చెప్పారు. ఆదివారం పిరమిడ్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ 2012లో కైలాసపురిని స్థాపించిన నాటి నుండి 11 రోజులపాటు నిర్వహించే సామూహిక ధ్యాన కార్యక్రమాలలో దేశ, విదేశాల నుండి పాల్గొనే ధ్యానుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్