గణేష్ విగ్రహం పెట్టిన వారు పక్కాగా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకొని ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా ప్రజలకు శాంతి మీటింగ్ కు ముఖ్యఅతిథిగా పాల్గొని గణేష్ పండుగ ఉత్సవాలు ఎలా జరుపుకోవాలి ఎటువంటి సూచనలు పాటించాలనే దానిమీద అందరికి దిశా నిర్దేశాలు చేశారు. గణేష్ విగ్రహం పెట్టేవారు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు.