ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో ఉండాలి

54చూసినవారు
ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో ఉండాలి
నాగర్ కర్నూల్ : ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో ఉండాలని మున్సిపల్‌ ఛైర్మన్‌ నర్సింహగౌడ్‌ అన్నారు. గురువారం పట్టణంలోని మారుతి నగర్‌లో రక్షిత మహిళా సొసైటీ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి పంచి పెట్టారు. గత 8 ఏళ్లుగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించిన సొసైటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మండికారి బాలాజీ, సొసైటీ అధ్యక్షురాలు చేపూరి జయమ్మ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్