అభయారణ్యంలో ముందస్తు అనుమతి తప్పనిసరి: కలెక్టర్

58చూసినవారు
అమ్రాబాద్ పులుల అభయారణ్యం చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్న జిల్లా ఎకో సెన్సిటివ్ కమిటీ కమిటీ ద్వారా ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ అన్నారు. శనివారం నాగర్ కర్నూల్ ఐ. డి. ఒ. సి. లో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఎకో సెన్సిటివ్‌ జోన్‌ నిపుణుల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్న కమిటీ నుంచి అనుమతి పొందాలన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్