తెలకపల్లి: తపాలా బాక్స్‌లను పునరుద్ధరించండి: గ్రామస్తులు

80చూసినవారు
తెలకపల్లి: తపాలా బాక్స్‌లను పునరుద్ధరించండి: గ్రామస్తులు
నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలంలోని చెత్తాచెదారంలో ఉన్న తపాలా కార్యాలయం వద్ద పోస్ట్ బాక్స్ నిరుపయోగంగా గాలికి వదిలేసిన తీరు స్థానికుల ఆగ్రహానికి గురి చేసింది. గ్రామస్తులు మాట్లాడుతూ తపాలా బాక్స్ పాడై ఉండటం వల్ల ప్రజలకు ఉపయోగం లేకుండా పోయిందని, తపాలా శాఖ అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటువంటి బాధ్యతారాహిత్య చర్యలు ప్రజల అవసరాలకు విఘాతం కలిగిస్తాయని వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్