ఎల్ఆర్ఎస్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్

51చూసినవారు
నాగర్ కర్నూల్ లోని కొల్లాపూర్ చౌరస్తా సమీపంలోని లేఔట్ రెగ్యులేషన్ స్కీమ్ లో భాగంగా గతంలో ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్న సర్వేనెంబర్ 73 నందు జయమ్మ ప్లాట్ నెంబర్ 35 ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పంచాయతీ సెక్రటరీ, ఈసీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత దరఖాస్తులను అధికారులందరూ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన దరఖాస్తుల్లో న్యాయబద్ధంగా ఉన్న దరఖాస్తులను వెంటనే ఆమోదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్