వంగూరు: మిషన్ భగీరథ సహాయకులకు శిక్షణ

60చూసినవారు
వంగూరు: మిషన్ భగీరథ సహాయకులకు శిక్షణ
వంగూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం వంగూరు, చారగొండ, మండలాలకు చెందిన మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సరఫరా చేసే సహాయకులకు మిషన్ భగీరథ శాఖ ఆధ్వర్యంలో మంచినీటిపై శిక్షణ, నిర్వహించారు. అనంతరం, మంచినీటి సహాయకులకు, చేతి పంపు, బోరుబావి, మరమ్మతులపైన అవగాహన కల్పించారు. శిక్షణ పొందిన గ్రామ సహాయకులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్