నూతన సీఈవో బాధ్యతల స్వీకరణ

85చూసినవారు
నూతన సీఈవో బాధ్యతల స్వీకరణ
జిల్లా పరిషత్ సీఈవోగా గురువారం మొగులప్ప నారాయణపేట పట్టణంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అధికారుల సహకారంతో తన విధులు బాధ్యతాయుతంగా నిర్వహిస్తానని అన్నారు. జిల్లా పరిషత్ పరిధిలో జరిగే అన్ని కార్యక్రమాలను, సమావేశాలను సమర్ధవంతంగా నిర్వహిస్తానని చెప్పారు. అధికారులు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్