నూతన ఎంపీడీవో బాధ్యతల స్వీకరణ

83చూసినవారు
నూతన ఎంపీడీవో బాధ్యతల స్వీకరణ
మరికల్ నూతన ఎంపీడీవో గా కొండయ్య బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపిడిఓ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. మండలం అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. పాలనకు పార్టీ తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గోపాల్, పట్టణ అధ్యక్షుడు హరీష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్