పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి: ఎస్పీ

83చూసినవారు
పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి: ఎస్పీ
పోలీస్ స్టేషన్ లలో పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. శనివారం నారాయణపేట ఎస్పీ ఆఫీస్ లో ఎస్సై, సిఐ లతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ పోలీస్ స్టేషన్ లలో ఉన్న పెండింగ్ కేసుల వివరాలను, అట్రాసిటీ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి సూచనలు, సలహాలు ఇచ్చారు. డిఎస్పీ సత్యనారాయణ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్