నారాయణపేట: సీసీ కెమెరాలు ప్రారంభించిన ఎస్పీ

70చూసినవారు
నేరాల నియంత్రణలో సిసి కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు గురువారం నారాయణపేటలో భిష్మరాజ్ ఫౌండేషన్ సహాయంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ప్రారంభించారు. రూ. 5 లక్షలతో 20 అధునాతన కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భిష్మరాజ్ ఫౌండేషన్ ఛైర్మెన్ రాజ్ కుమార్ రెడ్డి, సభ్యులను అదిన్నదించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఎస్పీ కోరారు.

సంబంధిత పోస్ట్