ఆమనగల్లు పట్టణంలో టీఆర్‌ఎస్ నిరసన కార్యక్రమం

50చూసినవారు
ఆమనగల్లు పట్టణంలో టీఆర్‌ఎస్ నిరసన కార్యక్రమం
ఆమనగల్లు పట్టణంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు, డిసిసిబి డైరెక్టర్ మరియు పీఏసీఎస్ ఆమనగల్ చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది. టీఆర్‌ఎస్ నేతలు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రదర్శించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్