రియల్ ఎస్టేట్ ఏజంట్ల యూనియన్ ఎన్నిక

79చూసినవారు
రియల్ ఎస్టేట్ ఏజంట్ల యూనియన్ ఎన్నిక
వనపర్తి జిల్లా కొత్తకోట, మదనాపురం మండలాల రియల్ ఎస్టేట్ ఏజంట్ల నూతన కార్యవర్గాన్ని కొత్తకోట మండలంలోని బ్రహ్మం గుడి దగ్గర శుక్రవారం మధ్యాహ్నం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షలుగా పెంటన్న యాదవ్, ఉపాధ్యక్షులుగా దాసరి రమేష్, ప్రధాన కార్యదర్శిగా కొన్నూర్ రవి, కోశాధికారిగా చీర్ల శ్రీనివాసులు, సహాయ కోశాధికారిగా సుక్క భాస్కర్ ఎన్నికయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్