మల్లు రవిని భారీ మెజార్టీతో గెలిపించాలి: ఎమ్మెల్యే

84చూసినవారు
రాబోయే పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి మల్లు రవిని భారీమెజార్టీతో గెలిపించాలని గురువారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పిలుపునిచ్చారు. వనపర్తి నంది హిల్స్ లో ఎన్నికల బ్రోచర్లు విడుదల చేశారు. మల్లురవిని గెలిపిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావటం ఖాయమన్నారు. రవి గెలుపు కోసం ప్రతి కార్యకర్త శ్రమించాలన్నారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నేత సతీష్ మాదిగ, లక్కాకుల సతీష్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్