కడుకుంట్లలో వైభవంగా పీర్ల పండుగ

57చూసినవారు
వనపర్తి జిల్లా & మండలం కడుకుంట్ల గ్రామంలో భక్తి ప్రపత్తులతో ప్రజలు పీర్ల పండుగ జరుపుకుంటున్నారు. సాయంత్రం నిమజ్జనం ఉండటతో ఉదయం వీధుల్లో పీర్లను ఊరేగించారు. పీర్లు ఎత్తిన వారు పూనకంతో ఊగిపోతుండగా పలువురు వారిని కింద పడకుండా పట్టుకుని అనుసరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చి పీర్లను దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

సంబంధిత పోస్ట్