రెండేళ్ల తర్వాత జూరాలకు రికార్డుస్థాయిలో వరద

55చూసినవారు
ఎగువన కురిసిన భారీ వర్షాలతో కృష్ణా బేసిన్ కు భారీగా వరద పోటెత్తింది. కృష్ణ పరిధిలోని శ్రీశైలం, నాగర్ సాగర్ డ్యాంలకు జలసిరి సంతరించుకుంది. ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయిని అయిన జూరాలకు సుమారు రెండేళ్ల తర్వాత రికార్డు స్థాయిలో వరద వచ్చింది. జూరాలకు అత్యధికంగా 3. 88 లక్షల క్యూసెకుల వరద వచ్చింది. 50 రోజుల్లో 732 టీఎంసీల నీరు రాగా.. కేవలం 22టీఎంసీలను మాత్రమే ఒడిసిపట్టి 710 టీఎంసీల నీటిని నదిలోకి వదిలారు.

సంబంధిత పోస్ట్