గంభీర్ నిర్ణయంతో పాండ్యాకు అన్యాయం: మాజీ క్రికెటర్

85చూసినవారు
గంభీర్ నిర్ణయంతో పాండ్యాకు అన్యాయం: మాజీ క్రికెటర్
భారత క్రికెట్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న నిర్ణయంతో హార్దిక్ పాండ్యాకు అన్యాయం జరిగిందని మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డాడు. ‘దేశవాళీ క్రికెట్‌లో ముంబై జట్టు సారథిగా సూర్యకుమార్ యాదవ్‌కు మంచి అనుభవం ఉంది. జట్టులోని ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన ఎలా రాబట్టాలో అతనికి బాగా తెలుసు. సూర్యను కెప్టెన్ చేయడంలో ఎలాంటి తప్పిదం లేదు. అయితే కెప్టెన్సీ బాధ్యతల నుంచి హార్దిక్‌ను తప్పించడం అన్యాయంగా అనిపిస్తోంది’ అని పేర్కొన్నాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్