‘గేమ్‌ ఛేంజర్‌’.. ఫుల్‌ మీల్స్‌ లాంటి మూవీ: ఎస్‌జే సూర్య

79చూసినవారు
‘గేమ్‌ ఛేంజర్‌’ ఫుల్‌ మీల్స్‌లాంటి సినిమా అని ప్రముఖ దర్శకుడు, నటుడు ఎస్‌జే సూర్య అన్నారు. రామ్‌ చరణ్‌, డైరెక్టర్‌ శంకర్‌ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘గేమ్‌ ఛేంజర్‌’. త్వరలో క్రిస్మస్‌ కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలోని ‘రా మచ్చా మచ్చా’ పాటను ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ఎస్‌జే సూర్య మట్లాడారు. సినిమా డైలాగ్‌లతో అలరించారు.

సంబంధిత పోస్ట్