హైదరాబాద్‌లో 'గేమ్ ఛేంజర్' షూట్

1031చూసినవారు
హైదరాబాద్‌లో 'గేమ్ ఛేంజర్' షూట్
పాన్ ఇండియా స్టార్ రామ్‌చరణ్, సీనియర్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో 'గేమ్ ఛేంజర్' సినిమా తెరకెక్కుతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న పాన్ ఇండియా భారీ బడ్జెట్ సినిమా ఇది. ఈ సినిమా తాజా షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇవాళ ఈ షెడ్యూల్ షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం శ్రీకాంత్, సముద్రఖని, ఎస్.జె సూర్య కాంబినేషన్లలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టుగ సమాచారం. త్వరలో చరణ్ కూడా షూటింగులో పాల్గొంటారని తెలుస్తోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్