నిమజ్జనంలో అపశృతి.. క్రేన్ నుంచి కింద పడ్డ వినాయకుడు (వీడియో)

85చూసినవారు
వినాయక నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. హైదరాబాద్ ట్యాంక్ బండ్ ప్రాంతంలో సోమవారం ఈ ఘటన జరిగింది. వినాయకుని విగ్రహం తీసుకెళ్తున్న లిఫ్ట్ చేసే ముందు క్రేన్ కొండీలు సరిగ్గా పెట్టలేదు. దీంతో విగ్రహాన్ని పైకి ఎత్తగానే కింద పడిపోయింది. సంఘటనా స్థలంలోనే విగ్రహం ధ్వంసం అయింది. సమీపంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్