GET READY: మురారీ మూవీ ట్రైలర్ విడుదల

72చూసినవారు
సూపర్ స్టార్ మహేష్ బాబు ఆల్-టైమ్ క్లాసిక్స్ లో ఒకటైన మురారి మరోసారి థియేటర్లలో రిలీజవుతున్న విషయం తెలిసిందే. మహేశ్ బర్త్ డే సందర్భంగా ఈ నెల 9న రీరిలీజవుతున్న ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ వచ్చింది. ఈరోజు సాయంత్రం 6.03 గంటలకు ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటిస్తూ ప్రజెంటర్స్ ఓ స్పెషల్ వీడియోను షేర్ చేశారు. కృష్ణ వంశీ తెరకెక్కించిన 'మురారి' సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్