మొటిమలను పోగొట్టుకోండిలా

53చూసినవారు
మొటిమలను పోగొట్టుకోండిలా
కొన్ని టిప్స్‌ పాటిస్తే మొటిమలను శాశ్వతంగా వదిలించుకోవచ్చు. పుదీనా ఆకులను ఎండబెట్టి పొడి చేయాలి. ఈ పొడిలో కొద్దిగా ముల్తానీ మట్టి, రోజ్‌వాటర్‌ వేసి పేస్టులా కలపాలి. ఈ పేస్టుని ముఖంపై ఉన్న మొటిమలపై రాయాలి. పూర్తిగా ఆరాక నీటితో కడిగేయాలి. ఈ పేస్టు చర్మంపై పేరుకు పోయిన జిడ్డుని తొలగించి, మొటిమలు తగ్గుముఖం పట్టేలా చేస్తుంది. క్రమం తప్పకుండా ఈ ప్యాక్‌ వేసుకుంటే ముఖచర్మం నిగారింపుని సంతరించుకుంటుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్