ఘంటసాల కుమారుడు రవి కన్నుమూత

53చూసినవారు
ఘంటసాల కుమారుడు రవి కన్నుమూత
లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు కుమారుడు రవి (72) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన ఇంట్లో తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్