మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న మూవీ మాస్ జాతర. ఈ మూవీలో శ్రీలీలా హీరోయిన్‌గా నటిస్తోంది. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే 'మాస్ జాతర' ఈ సినిమా నుంచి మాస్ గ్లింప్స్ రాబోతున్నాయి. ఈ నెల 26న రవితేజ బర్త్బర్థ్ డేను పురస్కరించుకుని మేకర్స్.. స్పెషల్ వీడియోను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్‌పై నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నాడు.