సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై ఏపీ హైకోర్టులో పిల్

70చూసినవారు
సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై ఏపీ హైకోర్టులో పిల్
AP: 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ సినిమా బడ్జెట్, వసూళ్ల విషయంలో క్విడ్ ప్రో కో జరిగిందంటూ ఈ పిల్‌లో ఆరోపించారు. ఈ సినిమా అదనపు షోల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాలో జమ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ హైకోర్టును కోరారు. అంతే కాకుండా ఐటీ, ఈడీ, జీఎస్టీ విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్