కోరిక తీర్చాలని ఇంటికెళ్లి మహిళా ఉద్యోగిని అడిగిన అధికారి!

55చూసినవారు
కోరిక తీర్చాలని ఇంటికెళ్లి మహిళా ఉద్యోగిని అడిగిన అధికారి!
AP: కడప జిల్లాకు చెందిన రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్‌ చంద్రశేఖర్‌ రెడ్డి బుద్ది తాజాగా వెలుగులోకి వచ్చింది. మహిళల పట్ల వ్యామోహంతో కళ్లుమూసుకుపోయిన అతను.. మహిళా ఉద్యోగిని ఇంటికెళ్లి మరీ తన కోరిక తేర్చాలని వేధింపులకు గురిచేశారు. అతని వేధింపులతో విసిగిపోయిన సదరు మహిళ తన భర్తకు చెప్పింది. దీంతో అతను ఆఫీసుకెళ్లి మరీ చితకబాదాడు. ఈ విషయం బయటకు రావడంతో సదరు డీటీసీపై ఏపీ ప్రభుత్వం వేటు వేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్