రివర్స్ వాకింగ్​తో ఈజీగా బరువు తగ్గుతారు

82చూసినవారు
రివర్స్ వాకింగ్​తో ఈజీగా బరువు తగ్గుతారు
ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ రివర్స్ వాకింగ్ చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రివర్స్ వాకింగ్​తో ఈజీగా బరువు తగ్గుతారని అంటున్నారు. సాధారణ నడకకంటే రివర్స్ వాకింగ్‌లోనే ఎక్కువ కేలరీలు బర్న్‌ అవుతాయని వెల్లడిస్తున్నారు. ఈ తరహా వాకింగ్‌ వల్ల ముఖ్యంగా తొడ వెనక భాగంలోని కండరాలు మరింత బలంగా మారతాయని నిపుణులు అంటున్నారు. కీళ్లపై ఒత్తిడి తగ్గి కండరాలు బలోపేతం అవుతాయని చెబుతున్నారు

సంబంధిత పోస్ట్